¡Sorpréndeme!

ఊటీ ని తలపిస్తున్న హైదరాబాద్ || Cool & Cheerful Climate In Hyderabad,Resembles Ooty & Munnar

2019-07-30 79 Dailymotion

Cool & Cheerful Climate In Hyderabad,Resembles Ooty & Munnar.Check out the people response on hyderabad climate.
#hyderabad
#telangana
#oneindiatelugu
#hyderabadweatherreport
#ooty
#munnar
#coolclimate
#rains

హైదరాబాద్ వాతావరణం ఊటీ..మునార్ ని తలపిస్తోంది. నగరం అంతా చిరు జల్లులతో ఆహ్లాదం గా ఉండటం తో భాగ్యనగర ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.కేవలం నగర వాసులే కాదు..రక రకాల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు హైదరాబాద్ క్లైమేట్ కి ఫిదా అవుతున్నారు. ఈ సందర్భం గా వన్ ఇండియా తెలుగు విలేఖరి నెక్లెస్ రోడ్ వద్ద ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసారు.